Перейти к содержимому

నీ రూపం నాలోన || Nee Roopam Nalona ||

SARAH OFFICIAL SSB

0:00 / 0:00

నీ రూపం నాలోన || Nee Roopam Nalona ||

2 657 просмотров · 5 мес. назад
SARAH OFFICIAL SSB
621 подписчик
2 657 просмотров · 5 мес. назад
నీ రూపం నాలోన || Nee Roopam Nalona || నీ రూపం నాలోన – ప్రతిబింబమై వెలుగనీ నీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ (2) రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా (2) ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2) నీ రూపము నాలో ముద్రించనీ (2) నా ముందు నీవు ఎడారులన్ని నీటి ఊటలుగా మార్చెదవే (2) దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2) ఆశీర్వాదము నీవే రాజా (2) నా పాప స్వభావం తొలగించుమయ్యా నీ మంచి ప్రేమ నాకీయుమా (2) నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2) హృదయాసీనుడా నా యేసయ్యా (2) అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే (2) భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2) భుజమును తట్టి నడిపెదవే (2) #christianlyrics #telugulyricssongs #jesuslyricssong #sarahofficialssbplylist #telugusongs2025