Перейти к содержимому

టిఫిన్‌తో అదిరిపోయే అల్లం పచ్చడి 😋 | ఇడ్లీ, దోసెకి పర్ఫెక్ట్ కాంబినేషన్

“పల్లె జాబిలి”

0:00 / 0:00

టిఫిన్‌తో అదిరిపోయే అల్లం పచ్చడి 😋 | ఇడ్లీ, దోసెకి పర్ఫెక్ట్ కాంబినేషన్

40 просмотров · 5 дн. назад
“పల్లె జాబిలి”
21 подписчик
40 просмотров · 5 дн. назад
టిఫిన్‌తో ఎంతో రుచిగా ఉండే అల్లం పచ్చడి 😋🌶️ ఇడ్లీ, దోసె, వడతో ఈ అల్లం పచ్చడి చాలా బాగా కాంబినేషన్ అవుతుంది. అల్లం, ఎండు మిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, చింతపండు, బెల్లంతో సింపుల్‌గా తయారు చేసుకునే రుచికరమైన అల్లం పచ్చడి. మీరు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకుని చూడండి. ❤️ వీడియో నచ్చితే Like 👍 Share ❤️ Subscribe 🔔 చేయండి. #అల్లంపచ్చడి #GingerChutney #TiffinRecipe #Idli #Dosa #BreakfastRecipe #TeluguRecipes