రెండో అంతస్తు నుంచి పడిపోయిన బాలుడు....అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు - TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
రెండో అంతస్తు నుంచి పడిపోయిన బాలుడు....అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు - TV9
247 711 просмотров · 2 дн. назад
TV9 Telugu Digital
3,19 млн подписчиков
247 711 просмотров · 2 дн. назад
ఈజిప్టులోని గిజా నగరంలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. రెండో అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోతున్న ఐదేళ్ల బాలుడిని ఓ యువకుడు అద్భుతమైన సమయస్ఫూర్తితో గాల్లోనే పట్టుకుని ప్రాణాలను కాపాడాడు. ఆ పసి ప్రాణాన్ని నిలబెట్టిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ యువకుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
#Egypt #Giza #ChildRescue #HeroicRescue #RescueVideo #FiveYearOld #ViralVideo #Hero #EgyptNews #WorldNews #TV9Telugu #TV9D
Credits : #Rajeshwarinamala
Uploadedby : #tharunkethireddy
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu