Перейти к содержимому

దేవునికి మనమేమి అర్పించగలము? | దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు

World Mission Society Church of God / Global

0:00 / 0:00

దేవునికి మనమేమి అర్పించగలము? | దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు

9 079 просмотров · 4 года назад
World Mission Society Church of God / Global
144 тыс. подписчиков
9 079 просмотров · 4 года назад
ప్రవక్తల ద్వారా వ్రాయబడిన వాక్యముల ప్రకారంగా దేవుడు ఎక్కువగా సంతోషించునది దేని వల్ల? దేవుని యొక్క పిల్లలు పరలోకంలో వేకువ చుక్క ద్వారా శోధింపబడి ఈ భూమిపైకి త్రోసివేయబడ్డారు. ప్రచారం ద్వారా మరియొక పాపిని మారుమనస్సునకు నడిపించటమే మన పాపముల పట్ల మారుమనస్సు పొంది మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళుటకు అందమైన క్రియ. దేవుడు ఎక్కువగా సంతోషించునది దీని వల్లనే. దేవునికి బదులుగా ఈలోకాన్ని మేల్కొల్పుటకు దేవుని నుండి ఆధిపత్యాన్ని పొందిన సంఘము ఏది? ఈలోకంలో పాపులను రక్షించుటకు ఈ భూమిపైకి వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి మరియు తల్లియైన దేవుని యొక్క ప్రేమను వ్యాపించే ఏకైక సంఘము వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ మాత్రమే. ఇంకనూ, దేవుడు తన ప్రజలను గైకొనవలెనని ఆజ్ఞాపించిన విశ్రాంతిదినమును మరియు పస్కాను ఆచరించే మరియు ఈ ఆజ్ఞలన్నిటినీ మానవాళికి బోధించే ఏకైక సంఘము ఇది మాత్రమే. మీకా 6:6–8 ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? . . . వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? . . . న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. లూకా 15:7 “అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొక మందు ఎక్కువ సంతోషము కలుగును.” [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com