Перейти к содержимому

గోగులమట్టం రేవు ప్రయాణం‪@sbprayanam‬ #teluguvlogs

SB prayanam

0:00 / 0:00

గోగులమట్టం రేవు ప్రయాణం‪@sbprayanam‬ #teluguvlogs

348 просмотров · 1 г. назад
SB prayanam
2,6 тыс. подписчиков
348 просмотров · 1 г. назад
ఆహ్లాదకరమైన పడవ ప్రయాణము .................................................. గొగన్నమఠం నుండి బెండముర్లంక వరకు #bendamurlanka #yvsvlog #SBchannel #Sb7vlog #పడవ #రేవుప్రయాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మామిడికుదురు మండలంలోని #teluguvlogs #travellingvlog #entertainment గొగన్నమఠం నుండి బెండముర్లంక వరకు అందమైన పడవ ప్రయాణం ఇక్కడ పురాతన కాలం నుండి ఈ రేవు ప్రయాణం చేస్తూ ఉంటారు ఇక్కడ గ్రామం నుండి పక్క గ్రామానికి వెళ్లాలంటే పడవ ప్రయాణం చేయవలసింది అలాంటి అందమైన గ్రామమే గొగన్నమఠం ఇక్కడ పెళ్లిళ్లు అయినా ఏదైనా సారి పంపాలన్న సరైన బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఈ పడవల లోనే పంపుతూ ఉంటారు అలాంటి అందమైన ప్రయాణం ఈ వీడియో #boating #boatinglifestyle #villagevlog #viralvideo #godavari #villagebot #ambedkarnagar #eastgodavari #telugublogger #teluguvlogs #sbvlogs #గోగన్నమట్టం #బెండమూ #లంక