Перейти к содержимому

అమరావతి స్పీడ్ చూసి దేశమే షాక్!| నిరుకొండ 450 ఎకరాల రిజర్వాయర్ నెక్స్ట్ లెవెల్! | Amaravati Updates

Amaravati Harish Telugu Traveller

0:00 / 0:00

అమరావతి స్పీడ్ చూసి దేశమే షాక్!| నిరుకొండ 450 ఎకరాల రిజర్వాయర్ నెక్స్ట్ లెవెల్! | Amaravati Updates

28 678 просмотров · 12 ч назад
Amaravati Harish Telugu Traveller
5,86 тыс. подписчиков
28 678 просмотров · 12 ч назад
#amaravati #amaravatiupdates #andhrapradesh #neerukonda#NTRstatue##amaravati2026 #amaravatidevelopment #amaravatiroads #apcapital #apdevelopment #capitalcity #cmhouse అమరావతి స్పీడ్ చూసి దేశమే షాక్! | నిరుకొండ 450 ఎకరాల రిజర్వాయర్ నెక్స్ట్ లెవెల్!| N-9 Cycling Track ఇది అమరావతా లేక ఫారిన్ కంట్రీనా? అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం! 450 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న నీరుకొండ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద గాబియన్ మెష్‌ల ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వరద నీటి వల్ల కట్టలు కోతకు గురికాకుండా, మట్టి జారిపోకుండా ఉండేందుకు రాళ్లతో నింపిన ఈ భారీ గాబియన్ మెష్‌లను ఇంజనీర్లు అమర్చుతున్నారు. 0.4 TMC సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ జలాశయం అమరావతి బ్లూ సిటీలో కీలకం కానుంది. అమరావతి నిర్మాణ పనుల తాజా అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి #AmaravatiNeerukondaReservoir #GabionMeshInstallation #AmaravatiConstructionUpdates #APCapitalLatestNews #Neerukonda450Acres #AmaravatiBlueCity #KondaveetiVagu నీరుకొండ రిజర్వాయర్ పనులు అమరావతి నిర్మాణం