Перейти к содержимому

ఉద్యోగులకు నోట్ల కట్టలు పంచిన యజమాని - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

ఉద్యోగులకు నోట్ల కట్టలు పంచిన యజమాని - TV9

15 450 просмотров · 4 ч назад
TV9 Telugu Digital
3,21 млн подписчиков
15 450 просмотров · 4 ч назад
దీపావళి పండుగ వేళ సాధారణంగా కంపెనీలు తమ ఉద్యోగులకు స్వీట్లు, చిన్న చిన్న గిఫ్ట్ ప్యాక్‌లు ఇవ్వడం చూస్తుంటాం. కానీ గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త మాత్రం తన సిబ్బందికి మైండ్ బ్లాకింగ్ పండుగ కానుక ఇచ్చారు. ధన్‌తేరస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు నేరుగా నోట్ల కట్టలనే బహుమతిగా అందించి వార్తల్లో నిలిచారు. సూరత్‌లో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్న రామ్‌స్వరూప్ ముండ్ అనే వ్యాపారి ఈ వినూత్న కానుకతో అందరినీ ఆశ్చర్యపరిచారు. పండుగ రోజున తన వద్ద పనిచేస్తున్న సిబ్బంది ముఖాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తన కంపెనీలో విధులు నిర్వహిస్తున్న 21 మంది ఉద్యోగులను పిలిచి, ఒక్కొక్కరికీ ఏకంగా రూ. 88,000 చొప్పున నగదును బహుమతిగా అందించారు. #Dhanteras #DiwaliGifts #SuratBusinessman #EmployeeGifts #GujaratNews #TV9D #TV9Telugu Credits : #Rajeshwarinamala Uploadedby : #Tharunkethireddy ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu