Перейти к содержимому

రోజూ Deep Work చేస్తే మీ జీవితం మారిపోతుంది! 🔥 5 Powerful Rules

Happy Minds Telugu

0:00 / 0:00

రోజూ Deep Work చేస్తే మీ జీవితం మారిపోతుంది! 🔥 5 Powerful Rules

43 007 просмотров · 3 недели назад
Happy Minds Telugu
3,31 тыс. подписчиков
43 007 просмотров · 3 недели назад
మీరు ఏ పని ప్రారంభించినా మధ్యలో Distractions వల్ల Focus కోల్పోతున్నారా? మీ Productivity పెంచుకుని, ముఖ్యమైన Goals పై Deep Focus పెట్టాలనుకుంటున్నారా? ఈ వీడియోలో Cal Newport రచించిన “Deep Work” పుస్తకం నుంచి Focus, Productivity మరియు Success కోసం ఉపయోగపడే ముఖ్యమైన ఆలోచనలను తెలుగులో తెలుసుకుందాం. ఈ వీడియోలో: ✅ Deep Work అంటే ఏమిటి? ✅ Focus పెంచుకోవడం ఎలా? ✅ Distractions ను ఎలా తగ్గించాలి? ✅ Deep Work అలవాటుగా ఎలా మార్చుకోవాలి? ✅ Productivity మరియు Success కోసం ఉపయోగపడే Practical Rules మీ Focus మారితే… మీ Results కూడా మారతాయి! 🔥 — Coach Narendra International Success Coach & Mind Power Expert Deep Work Telugu, Deep Work book Telugu, Cal Newport Telugu, Deep Work rules Telugu, focus increase Telugu, concentration improve Telugu, productivity Telugu, success habits Telugu, how to focus Telugu, distractions Telugu, deep focus Telugu, self improvement Telugu, personal development Telugu, motivational video Telugu, success tips Telugu, mind power Telugu