Passion Flower Plant as Rakhi | కృష్ణ కమలం ఇంట్లో ఎలా పెంచాలి? | ABP Desam
ABP Desam
0:00 / 0:00
Passion Flower Plant as Rakhi | కృష్ణ కమలం ఇంట్లో ఎలా పెంచాలి? | ABP Desam
1 778 просмотров · 2 недели назад
ABP Desam
783 тыс. подписчиков
1 778 просмотров · 2 недели назад
#KrishnaKamal #PassionFlower #RakhiFlower #ABPTeluguNews #ABPDesam #TeluguNews
Passion Flower Plant as Rakhi | కృష్ణ కమలం ఇంట్లో ఎలా పెంచాలి? | ABP Desam
మన చుట్టూ ఉండే మొక్కల్లో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. కానీ ఈ రోజు మనం చూడబోయే మొక్క నిజంగా ఒక ప్రకృతి అద్భుతం! అదే కృష్ణ కమలం (Passiflora) "రాఖీ పండుగ నాటి రాఖీని పోలి ఉండే ఈ పువ్వులు రకరకాల రంగుల్లో, కంటికి విందుగొలిపే సంక్లిష్టమైన ఆకృతిలో ఉంటాయి. ఇవి సులభంగా పాకే తీగ జాతి మొక్కలు. కాండం వద్ద ఉండే 'స్పిరింగ్' లాంటి విభాగాలు ఈ తీగలు వేరే ఆధారాలను గట్టిగా పట్టుకుని పెరిగేందుకు సహాయపడతాయి. కేవలం అందమే కాదు... ఈ కుటుంబానికి చెందిన కొన్ని మొక్కల పండ్లు (Passion Fruit) చాలా రుచికరమైనవి. అంతేకాదు, మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రను అందించే అద్భుతమైన ఔషధ గుణాలు ఈ మొక్క సొంతం. "మరి ఈ విశిష్టమైన కృష్ణ కమలం మొక్కను మన ఇంట్లో ఎలా పెంచుకోవాలి? ఎలాంటి సంరక్షణ తీసుకోవాలో ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం.
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam