Перейти к содержимому

రామాయణం అయోధ్యకాండ Part 19 - సీత పట్టుదల, లక్ష్మణుడి నిర్ణయం | Ayodhya Kanda Ramayana Telugu

Sunrisers Kathalu

0:00 / 0:00

రామాయణం అయోధ్యకాండ Part 19 - సీత పట్టుదల, లక్ష్మణుడి నిర్ణయం | Ayodhya Kanda Ramayana Telugu

6 просмотров · 3 дн. назад
Sunrisers Kathalu
9 подписчиков
6 просмотров · 3 дн. назад
రాముడు అడవిలో ఉండే కష్టాలు చెప్పి సీతను ఇక్కడే ఉండమంటాడు. కానీ సీత భర్తను విడిచి ఉండనని గట్టిగా చెబుతుంది. చివరికి రాముడు ఆమెను తనతో తీసుకువెళ్ళడానికి అంగీకరిస్తాడు. లక్ష్మణుడూ అన్నతో వస్తానని పట్టుబడతాడు. వనవాసానికి ముందు రాముడు తన సంపదనంతా బ్రాహ్మణులకూ, సేవకులకూ, త్రిజటుడికీ దానం చేస్తాడు. Ramayana Ayodhya Kanda Part 19 (Ayodhya Kanda sargas 27-32): Rama describes the hardships of the forest, but Sita insists on coming with him and Rama finally agrees. Lakshmana asks to join them too, and Rama gives his wealth away to the brahmins, his servants and the poor brahmin Trijata. Told in Telugu. Narrator's retelling from Valmiki Ramayana; details vary between traditions. Illustrative devotional visuals. This is the horizontal 16:9 version. తర్వాతి కథ అయోధ్యాకాండం కొనసాగింపు - మన యూట్యూబ్ ఛానల్ సన్‌రైజర్స్ కథలు సబ్‌స్‌క్రైబ్ చేసి ఉండండి. జై శ్రీరామ్. Subscribe to SUNRISERS KATHALU for Telugu devotional tales. #రామాయణం #అయోధ్యకాండ #శ్రీరాముడు #Ramayana #TeluguKathalu #SunrisersKathalu