Перейти к содержимому

ఇలాంటి healthy detox water తాగండి. Healthy గా ఉండండి 🥰 ఇంట్లోనే ఈజీగా చేసే detox water

simply women by bujji

0:00 / 0:00

ఇలాంటి healthy detox water తాగండి. Healthy గా ఉండండి 🥰 ఇంట్లోనే ఈజీగా చేసే detox water

36 просмотров · 13 ч назад
simply women by bujji
177 подписчиков
36 просмотров · 13 ч назад
హాయ్ అండి welcome back to my channel simply women by bujji వంటింట్లో సులభంగా దొరికే జీలకర్ర, వాము, ధనియాలు, అల్లం, దాల్చిన చెక్కతో Healthy Water ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. ఈ వీడియోలో ఒక్కొక్కటి ఎలా తయారు చేయాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎలా వడకట్టాలి, ఎప్పుడు తీసుకోవచ్చు అనే విషయాలను సింపుల్‌గా తెలుసుకుందాం. 🌿 ఈ వీడియోలో: ✔️ జీలకర్ర నీళ్లు ఎలా చేయాలి ✔️ వాము నీళ్లు ఎలా చేయాలి ✔️ ధనియాల నీళ్లు ఎలా చేయాలి ✔️ అల్లం నీళ్లు ఎలా చేయాలి ✔️ దాల్చిన చెక్క నీళ్లు ఎలా చేయాలి ✔️ వీటిని తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవి సాధారణ ఆహార పదార్థాలతో తయారు చేసే drinks మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యకు medicine లేదా treatmentగా ఉపయోగించకండి. వీడియో నచ్చితే Like, share, subcribe cheyandi #HealthyWater #JeeraWater #AjwainWater #CorianderWater #GingerWater #CinnamonWater #HealthyDrinks #HealthTips #TeluguHealthTips #TeluguVlogs #HomeRemedies #HealthyLifestyle #BujjiVlogs