Перейти к содержимому

ఎందుకు Jerusalem కోసం 3 మతాలు ఘర్షణ పడుతున్నాయి? | Greater Israel Part 2

Ragadi

0:00 / 0:00

ఎందుకు Jerusalem కోసం 3 మతాలు ఘర్షణ పడుతున్నాయి? | Greater Israel Part 2

30 305 просмотров · 2 месяца назад
Ragadi
294 тыс. подписчиков
30 305 просмотров · 2 месяца назад
Introduction: గ్రేటర్ ఇజ్రాయెల్ (Greater Israel) పార్ట్ 2 వీడియోకి స్వాగతం! ఈ ఎపిసోడ్‌లో మనం ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పదమైన మరియు పవిత్రమైన నగరం, జెరూసలేం (Jerusalem) యొక్క పూర్తి చరిత్రను తెలుసుకోబోతున్నాం. జూడాయిజం, క్రిస్టియానిటీ మరియు ఇస్లాం మతాలకి ఈ నగరం ఎందుకు అంత ముఖ్యం? 'థర్డ్ టెంపుల్' (Third Temple) నిర్మాణానికి మరియు ఆధునిక జియోపాలిటిక్స్ (Geopolitics) కి ఉన్న లింక్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చర్చించాము. What you will learn in this video: రోమన్ సామ్రాజ్యం జెరూసలేం పేరును 'సిరియా పాలస్తీనా'గా ఎందుకు మార్చింది? యూదుల దేవాలయం (Jewish Temple) మరియు క్రైస్తవ మత విశ్వాసాల మధ్య ఉన్న థియోలాజికల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఇస్లాంలో జెరూసలేం యొక్క ప్రాముఖ్యత మరియు అల్-అక్సా మాస్క్ (Al-Aqsa Mosque) చరిత్ర. గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్‌లో జెరూసలేం ఎందుకు సెంటర్ ఆఫ్ కంట్రోల్? If you like our research, please like, share, and subscribe to Ragadi for more educational content! Join this channel to get access to perks:    / @ragadiproductions   Timestamps [00:00] Intro & Why Jerusalem is the Capital of Conflict [01:09] Roman Suppression, Bar Kokhba Revolt & Naming of Syria Palaestina [02:50] Historical Records vs Beliefs: Jesus Christ's Impact in early Jerusalem [05:21] The Theological Conflict: Why Jews Need the Temple & Christians Don't [08:10] Constantine, Queen Helena, and Jerusalem Becoming a Christian City [11:15] The Rise of Islam & Jerusalem as the First Qibla [13:07] Miracle Night Journey & The History of Al-Aqsa Mosque [14:45] The Third Temple Dilemma & Modern World War Origins [16:17] Outro & Channel Members Shout-out #Jerusalem #GreaterIsrael #IsraelPalestine #AlAqsa #ThirdTemple #GeopoliticsTelugu #HistoryInTelugu #Ragadi