28 Divya desam/Sri Trivikrama Narayana Perumal/Sirkazhi/108 Divya desam/Cholanadu/Sreedhar Raju
Sreedhar Raju
0:00 / 0:00
28 Divya desam/Sri Trivikrama Narayana Perumal/Sirkazhi/108 Divya desam/Cholanadu/Sreedhar Raju
2 927 просмотров · 5 лет назад
Sreedhar Raju
29,5 тыс. подписчиков
2 927 просмотров · 5 лет назад
దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడు లోని Mayiladuthurai జిల్లాలో ఒక పట్టణము Sirkazhi
చిదంబరం నుండి Sirkazhi వెళ్లే మార్గమద్యమములో మొదటగా వచ్చే వైష్ణవ దివ్యదేశం శ్రీ త్రివిక్రమ నారాయణ పెరుమాళ్ ఆలయము.
ఈ ఆలయము ఆళ్వార్ల పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి108 వైష్ణవ దివ్యదేశాలలో ఒకటిగా గుర్తించబడినది.
ఈ ఆలయ విమానాన్ని పుష్కల వర్తక విమానం అని,ఆలయ కొనేరుని శంఖ పుష్కరిణి, చక్రతీర్ధం అని పిలుస్తారు.
ఈ ఆలయములోని మహావిష్ణువు ని శ్రీ త్రివిక్రమ నారాయణ పెరుమాళ్ అని,లక్ష్మీదేవి ని లోకనాయకి తాయారు అని పిలుస్తారు.
ఈ ఆలయములోని ఉత్సవమూర్తిని మన్ అలంత తడలాన్ అంటారు. అనగా భూమిని కొలిచిన స్వామి అని అర్థము.