Перейти к содержимому

ఈ పొలం ఆర్గానిక్ రైతులకు ఒక మోడల్ | Integrated organic farming | bhumiputhra telugu

భూమిపుత్ర

0:00 / 0:00

ఈ పొలం ఆర్గానిక్ రైతులకు ఒక మోడల్ | Integrated organic farming | bhumiputhra telugu

7 245 просмотров · 7 ч назад
భూమిపుత్ర
56,3 тыс. подписчиков
7 245 просмотров · 7 ч назад
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗 INTEGARATED FARMING ఒక ఎకరంలో.. ఒక నెలలో .. ఒక లక్ష ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా ఇంటిగ్రీటెడ్ ఫామింగ్ చేస్తున్న రైతు మధుబాబు.. తన క్షేత్రాన్ని ఒక మోడల్ గా తయారు చేశారు. బోడుప్పల్ సమీపంలోని నారాపల్లిలో ఇళ్ల మధ్య ఉన్న ఎకరంన్నర స్థలంలో ఆయన వివిధ రకాల పంటలు పండిస్తూ.. తానే విక్రయిస్తున్నారు. మైత్రి ఇంటిగ్రిటెడ్ ఫామింగ్ సొల్యూషన్స్ పేర ఈ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు ఎలా పండించుకోవాలో, రైతులు తామే సొంతంగా తమ ఉత్పత్తులను ఎలా అమ్ముకోవాలో శిక్షణ కూడా ఇస్తామని ఆయన చెప్పారు. మైత్రి ఫామ్స్ లో.. వివిధ ఆకు కూరలు, కూరగయాలు, పళ్లు, కోళ్లు, చేపలు పండిస్తున్నారు. ప్రధానంగా రైతులు నష్టపోకుండా ఉండాలంటే మోనో క్రాప్స్ కు వెళ్ల కూడదని, ఒక స్థలంలో పలు రకాల పంటలు పండించాలని, దీర్ఘకాలిక పంటగా మల్బరీ పళ్ల సాగును చేపట్టుకోవాలని ఈ వీడియోలో సూచించారు. . Farmer : Madhubabu Mobile : 9347684701 Farm Location: Narapally, Boduppal, Hyderabad . రైతు లేనిదే... బువ్వలేదు.. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. . #bhumiputhratelugu #organicfarming #organicvegetables #leafyvegetables #integratedfarming bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో 9010234566 ... మొబైల్ నెంబర్ లో సంప్రదించవచ్చు.