Перейти к содержимому

మైమరిపించే మురుకులు | Crispy Tasty Murukulu Recipe | ఇలా చేస్తే పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టపడతారు

Prasad's Kitchen

0:00 / 0:00

మైమరిపించే మురుకులు | Crispy Tasty Murukulu Recipe | ఇలా చేస్తే పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టపడతారు

4 758 просмотров · 10 мес. назад
Prasad's Kitchen
5,8 тыс. подписчиков
4 758 просмотров · 10 мес. назад
#murukulu #atukulamurukulu #highprotienmurukulu #supersnack #prasadskitchen #villagefood #easysnacks ✨మైమరిపించే క్రిస్పీ మురుకులు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి✨ ఈరోజు మనం అందరికీ ఇష్టమైన కరకరలాడే మురుకులు ఎలా చేయాలో చుద్దాం... వీటిని సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవడం తో పాటు మరింత ప్రోటీన్ ఉండేలా మురుకులు తయారీ తెలుసుకుందాం. పండుగలప్పుడే కాకుండా ఎప్పుడైనా సరే వీటిని తయారు చేసి పెట్టుకుంటే సాయంత్రం స్నాక్ లా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ మురుకుల్ని ప్రత్యేకంగా అటుకులు, పుట్నాల పప్పుతో తయారు చేసాను.... క్రిస్పీగా, రుచితో పాటు ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయి. అవ‌స‌రమైన పదార్థాలు:- అటుకులు: 1కప్పు పుట్నాల పప్పు: 1కప్పు బియ్యం పిండి: 1 కప్పు నువ్వులు: 1Tbsp జీలకర్ర: 1/2Tbsp వాము: 1Tsp ఉప్పు: రుచికి సరిపడ *కారం: 1Tsp కాచిన నూనె: 2Tbsp నూనె: వేయించడానికి సరిపడ ▶️ వీడియో పూర్తిగా చూడండి – స్టెప్ బై స్టెప్‌గా చాలా ఈజీగా చూపించాం. 👍 వంట నచ్చితే లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్ చేయండి. 🔔 ఇంకెన్నో రుచికరమైన వంటలు కోసం Bell Icon క్లిక్ చేయండి. ✨Make Delicious Crispy Murukulu at Home Easily✨ Today, let's learn how to make everyone's favorite crispy Murukulu... Let's learn how to make Murukulu in a simple and tasty way and also learn how to make them with more protein. Not only during festivals, but you can enjoy them as an evening snack anytime. I specially made these Murukkus with Poha and Roasted Chana Dal.... They are crispy, tasty and keep for a long time. Ingredients Required:- Poha: 1cup Roasted Chana Dal: 1cup Rice Flour: 1cup Sesame Seeds: 1Tbsp Cumin Seeds: 1/2Tbsp Ajwain: 1Tsp Salt: To taste Chili Powder: 1Tsp Boiled Oil: 2Tbsp Oil: To fry ▶️ Watch the full video – We have shown it very easily step by step. 👍 If you like the recipe, like, share & subscribe. 🔔 Click the Bell Icon for more delicious recipes.