ఎంత గొప్ప ప్రేమ నీదయ్య | ENTHA GOPPA PREMA NIDAYYA |Heart Touching Jesus Song|K.YAKENDER |
SIYONA MINISTRIES WARANGAL
0:00 / 0:00
ఎంత గొప్ప ప్రేమ నీదయ్య | ENTHA GOPPA PREMA NIDAYYA |Heart Touching Jesus Song|K.YAKENDER |
712 просмотров · 2 нед. назад
SIYONA MINISTRIES WARANGAL
1,03 тыс. подписчиков
712 просмотров · 2 нед. назад
Lyrics, Tune: K. YAKENDER ( 9110527168 )
,🎹Music: K. M. TYSON
📼Master&mixing: K.YUWAN TEJ
Editing : K. DEEVEN TEJ
HORMONEY : SIYONA, MANASWINI
Prayer by :K. SAGARIKA GARU
పల్లవి:ఎంత గొప్ప ప్రేమ నీదయ్య
ఎంతో జాలీ గుణము నీదేనయ్య
ఎంత గొప్ప ప్రేమ నీదయ్య
ఎంతో జాలీ గుణము నీదేనయ్య
యేసయ్యా... నా యేసయ్యా
నీ ప్రేమ ఎంతో మధురమయ్య
యేసయ్యా... నా యేసయ్యా
నీ ప్రేమకు నేను పాత్రుడనయ్యా
Music
చరణం:సిలువలో నా కొరకు బలియైనావు
నా పాపమంతా నీవే మోసినావు
నీ గాయములలో నాకు ప్రాణమిచ్చితివి
నీ ప్రేమే నాకు జీవమయ్యా
నీ త్యాగమునే మరువనయ్యా
యేసయ్యా... నా యేసయ్యా
నీ ప్రేమ ఎంతో మధురమయ్య
యేసయ్యా... నా యేసయ్యా
నీ ప్రేమకు నేను పాత్రుడనయ్యా
Music
చరణం :ఈ లోకం విడిచినా
నీవే నా తోడు
చీకటి దారిలో నీవే నా వెలుగు
నీ చరణము విడువను నేనెన్నడు
నీ నామమే నా ఊపిరయ్య
నా సమస్తము నీదేనయ్య
యేసయ్యా... నా యేసయ్యా
నీ ప్రేమ మధురమయ్య
యేసయ్యా... నా యేసయ్యా
నీ ప్రేమకు పాత్రుడనయ్యా
ఎంత గొప్ప ప్రేమ నీదయ్య
ఎంతో జాలీ గుణము నీదేనయ్య
ఎంత గొప్ప ప్రేమ నీదయ్య
ఎంతో జాలీ గుణము నీదేనయ్య
యేసయ్యా... నా యేసయ్యా
నీ ప్రేమ ఎంతో మధురమయ్య
యేసయ్యా... నా యేసయ్యా
నీ ప్రేమకు నేను పాత్రుడనయ్యా
నీ ప్రేమకు నేను పాత్రుడనయ్యా