కరెంట్ పోతే జనరేటర్ లేదా?| Shocking Incident At Vikarabad Lucky Fashion Showroom
Samayam Telugu
0:00 / 0:00
కరెంట్ పోతే జనరేటర్ లేదా?| Shocking Incident At Vikarabad Lucky Fashion Showroom
2 844 просмотра · 1 дн. назад
Samayam Telugu
688 тыс. подписчиков
2 844 просмотра · 1 дн. назад
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మేరీనాట్ చౌరస్తాలో ఇటీవలే 'లక్కీ ఫ్యాషన్ షోరూమ్' షాపింగ్ మాల్ ప్రారంభమైంది. అయితే తాజాగా ఈ మాల్ లిఫ్ట్‌లో పలువురు కస్టమర్లు, చిన్నారులు దాదాపు గంటపాటు చిక్కుకుపోయారు. కరెంట్ పోవడంతో లిఫ్ట్ నిలిచిపోవడం, పవర్ బ్యాకప్ లేదా జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో లోపల ఉన్న చిన్నారులు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. లబోదిబోమంటున్న చిన్నారులను చూసి కస్టమర్లు, తల్లిదండ్రులు లిఫ్ట్ పైకప్పును తొలగించి సాహసోపేతంగా వారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న వికారాబాద్ సీఐ రఘు కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
A terrifying incident took place at the newly inaugurated Lucky Fashion Showroom at Marienat Junction in Vikarabad district headquarters, where several customers and children got trapped inside a lift for nearly an hour due to a power outage. Anger erupted among parents and shoppers as the mall lacked generator backup for the lift. Left with no immediate help, customers opened the lift's ceiling panel to rescue the trapped children safely. Following the incident, Vikarabad CI Raghu Kumar and police personnel reached the spot to initiate an investigation into the mall management's negligence.
#Vikarabad #LiftAccident #ShoppingMallIncident #VikarabadNews #TelanganaNews #LuckyFashionShowroom #BreakingNews #ParentalAnger #PoliceInvestigation #Telangana
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)