రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో సిరిసిల్ల యువకుడు..| Telangana Youth Trapped In Russia Ukraine War
Samayam Telugu
0:00 / 0:00
రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో సిరిసిల్ల యువకుడు..| Telangana Youth Trapped In Russia Ukraine War
1 424 просмотра · 1 день назад
Samayam Telugu
688 тыс. подписчиков
1 424 просмотра · 1 день назад
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన దుమ్మాటి కిషన్ అనే యువకుడు ఉపాధి కోసం రష్యా వెళ్లగా.. అక్కడ సదరు యువకుడికి రష్యా మిలిటరీ డ్రెస్ వేసి, చేతిలో తుపాకీ పెట్టి ఉక్రెయిన్ సరిహద్దులో యుద్ధానికి నిలబెట్టారు. సిరిసిల్లకు చెందిన ఏజెంట్ శ్రీనివాస్ అనే వ్యక్తి కంపెనీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 2.50 లక్షలు వసూలు చేసి 10 మందిని రష్యా పంపి మోసం చేశాడు. అతికష్టం మీద ఫోన్ చేసి కిషన్ తన పరిస్థితిని ఇంట్లో తెలపడంతో కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. కిషన్‌కు 3 ఏళ్ల బాబు ఉండగా, ఆయన భార్య రక్షిత ప్రస్తుతం 8 నెలల గర్భవతి. తమ భర్తను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని బాధితుడి కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
A shocking incident has come to light in Rajanna Sircilla district. Dummati Kishan, a native of Narayanapuram in Yellareddypet mandal, was fraudulently sent to Russia under the pretext of a company job by a local agent named Srinivas, who collected Rs 2.50 lakh. Upon reaching Russia, authorities put him into military uniform, handed him weapons, and posted him on the Ukraine border to fight in the war. Kishan somehow managed to contact his family and broke down over the phone. With a 3-year-old child and a wife who is currently 8 months pregnant, his family is pleading with the government to intervene and safely bring him back to India. Watch full report on Samayam Telugu!
#SircillaNews #TeluguyForcefullyJoinedArmy #RussiaArmy #TeluguguyinUkrainArmy #RussiaUkraineWar #TelanganaYouthTrapped #SamayamTelugu #SircillaGuyJoinedArmy
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)