గాయత్రి శుభ ఫలధాత్రి పాట నేర్చుకుందాం 🙏 | Gayatri Shubha Phaladhatri Song Learning
Sangeetha Sadhananjali
0:00 / 0:00
గాయత్రి శుభ ఫలధాత్రి పాట నేర్చుకుందాం 🙏 | Gayatri Shubha Phaladhatri Song Learning
1 428 просмотров · 3 часа назад
Sangeetha Sadhananjali
474 тыс. подписчиков
1 428 просмотров · 3 часа назад
గాయత్రీ శుభఫలదాత్రీ
రాగం : రేవతి
తాళం : ఏక తాళం
శృతి : G Sharp ( 5 1/2 )
రచన & స్వరపరచినవారు : శ్రీమతి. విష్ణుప్రియ
గాయత్రీ శుభఫలదాత్రీ
సావిత్రీ వేదవరదాత్రీ
వేదమంత్ర జననీ
సకల యంత్రతంత్ర సుజనీ
హంసవాహినీ యోగధారిణీ
బ్రహ్మ తేజో వివర్ధినీ || గాయత్రి ||
సూర్యమండల వాసినీ
సామవేద స్వరూపిణీ
అక్షరమాలా ధారిణీ
అంబా అమృతవర్షిణీ
సకలశాస్త్ర వరప్రదాయినీ
మహా మంత్రఫల ప్రసాదాయినీ || గాయత్రి ||
అజ్ఞాన తిమిర సంహారిణీ
తరణి స్నేహ గమనీ
ఆనందామృత దాయినీ
సదా నిత్యస్మరణీ
సకల వేద సంచారిణీ
మహా వైభవకారిణీ || గాయత్రి ||
Gayatri Subha Phaladatri
Ragam : Revati
Talam : Eka Talam
Written & Composed by : Smt. Vishnupriya
Gayatri subha phaladatri
Savitri veda varadatri
Vedamantra janani sakala yantra tantra sujani
Hamsavahini yogadharini
Brahma thejo vivardhini || Gayatri ||
Suryamandala vasini samaveda swaroopini
Aksharamala dharini amba amruthavarshini
Sakala sastra vara pradayini
Mahamantra phala prasadini || Gayatri ||
Agnana thimira samharini tharani snehagamani
Anandamrutha dayini sada nithya smarani
Sakalaveda sancharini
Maha vaibhavakarini || Gayatri ||
🙏 గాయత్రి శుభ ఫలధాత్రి పాటను సులభంగా నేర్చుకోండి! 🎶
ఈ వీడియో ద్వారా Gayatri Shubha Phaladhatri Song నేర్చుకుంటూ, గాయత్రి దేవి భక్తి గీతంలోని మధురమైన పదాలను, స్వరాలను సాధన చేయండి.
🎵 పాటలు, భక్తి గీతాలు, శ్లోకాలు నేర్చుకోవాలనుకునే సంగీత ప్రియులకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది.
📚 Sangeetha Sadhananjali – Learn Music with Devotion!
🎶 Connect with Sangeetha Sadhananjali 🎶
For music classes, devotional content, updates, collaborations and other enquiries, feel free to connect with us.
📧 Email:
Sangeethasadhananjali@gmail.com
🔔 Subscribe to our YouTube Channel:
/ sangeethasadhananjali
👍 Follow us on Facebook:
/ 19bv1r3kjh
📸 Follow us on Instagram:
@i.sangeethasadhananjali
https://www.instagram.com/invites/con...
🫶INSTAGRAM CHANNEL :
/ kuzgncfqcpqwgp8b
ఇంస్టాగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి... సంగీతాన్ని నేర్చుకోండి....
━━━━━━━━━━━━━━━━━━
🙏 Thank You for Watching!
❤️ Like • Share • Subscribe • Follow
🎵 Stay Connected with Sangeetha Sadhananjali and keep supporting our musical journey! 🎵
🙏 భక్తి సంగీతాన్ని నేర్చుకుందాం… మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్దాం!
#GayatriShubhaPhaladhatri #SongLearning #SangeethaSadhananjali #GayatriDevi #DevotionalSongs