Sri Annapoornashtakam 🙏 | శ్రీ అన్నపూర్ణాష్టకం | శ్రీ ఆదిశంకరాచార్యుల స్తోత్రం
Sangeetha Sadhananjali
0:00 / 0:00
Sri Annapoornashtakam 🙏 | శ్రీ అన్నపూర్ణాష్టకం | శ్రీ ఆదిశంకరాచార్యుల స్తోత్రం
3 944 просмотра · 3 дня назад
Sangeetha Sadhananjali
474 тыс. подписчиков
3 944 просмотра · 3 дня назад
శ్రీ అన్నపూర్ణాష్టకం
( శ్రీ ఆది శంకరాచార్య స్తోత్రం )
1. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ।
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ॥
2. నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసత్ వక్షోజ కుంభాంతరీ ।
కాశ్మీరాగరు వాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ॥
3. యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ ।
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ॥
4. కైలాసాచల కందరాలయకరీ గౌరీఉమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకారబీజాక్షరీ ।
మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ॥
5. దృశ్యాదృశ్య విభూతిపావనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ ।
శ్రీవిశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ॥
6. ఆదిక్షాంత సమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శ్రీధరీ ।
స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ॥
7. ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ ।
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ॥
8. దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామాస్వాదుపయోధర ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ ।
భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ॥
9. చంద్రార్కానల కోటికోటిసదృశా చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్ని సమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలా పుస్తక పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ॥
10. క్షత్రత్రాణకరీ సదాశివకరీ మాతా కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ ।
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ॥
11. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే ।
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతీ ॥
12. మాతాచ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః ।
బాంధవశ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం ॥
ఓం అన్నపూర్ణా దేవ్యై నమః ౹౹ 3 ౹౹
శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన పవిత్రమైన అన్నపూర్ణాష్టకం (Annapoornashtakam) స్తోత్రాన్ని పాడుకుందాం.
ఈ వీడియోలో అన్నపూర్ణాష్టకంలోని శ్లోకాన్ని Step by Stepగా నేర్చుకునే విధంగా అందిస్తున్నాము. ప్రతిరోజూ సాధన చేస్తూ శ్లోకాన్ని సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు.
🌺 Annapoornashtakam
🌺 Sri Adi Shankaracharya Stotram
🌺 Annapurna Devi Stotram
🌺 Learn Sanskrit Stotram
🌺 Devotional Learning Video
🙏 అన్నపూర్ణాదేవి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన స్తోత్రాన్ని కలిసి నేర్చుకుందాం.
🔔 ఇలాంటి Devotional Learning Videos కోసం Channel ను Subscribe చేయండి.
#Annapoornashtakam #AnnapurnaDevi #AdiShankaracharya #Stotram #Devotional #Learning #SanskritStotram
Connect with us at: Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW On YouTube : https://bit.ly/3imdhFp
👉 Like Us on Facebook:
/ 19bv1r3kjh
👉 Follow us on Instagram:
I'm on Instagram as @i.sangeethasadhananjali. https://www.instagram.com/invites/con...
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!