Перейти к содержимому

IMD Issues Flash Flood Alert for Coastal AP | ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు | #L18V

News18 Telugu

0:00 / 0:00

IMD Issues Flash Flood Alert for Coastal AP | ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు | #L18V

4 338 просмотров · 1 день назад
News18 Telugu
935 тыс. подписчиков
4 338 просмотров · 1 день назад
మరో 12 గంటలపాటు తీవ్రవాయుగుండంగా కొనసాగనుంది . ఆతదుపరి 24 గంటలలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తీరం దాటినప్పటికి 48 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గడిచిన 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు నమోదు అయ్యాయి. 80 ప్రాంతాల్లో 100మిమీకు పైగా వర్షపాతం రికార్డు అయ్యింది. శుక్రవారం పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆకస్మిక వరదలు పట్ల లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. #weatherupdate #aprains =========================== Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu Follow us: Subscribe:    / @news18telugu   Website: https://telugu.news18.com/ Whatsapp: https://whatsapp.com/channel/0029VaBi... Facebook:   / news18telugu   Twitter:   / news18telugu   Instagram:   / news18telugu   News18 Mobile App - https://onelink.to/desc-youtube