Sthuthiyinthunu o yesayya ❤️ ♥️ 🙏 🙏 new year song 2026 🙏 🙏
Suneel Kumar
0:00 / 0:00
Sthuthiyinthunu o yesayya ❤️ ♥️ 🙏 🙏 new year song 2026 🙏 🙏
3 846 просмотров · 1 месяц назад
Suneel Kumar
2,65 тыс. подписчиков
3 846 просмотров · 1 месяц назад
పల్లవి.. స్తుతియింతును ఓ యేసయ్య
వేవేల స్తుతులు చెల్లించెదనయ్య. (2)
ఆరాధన నీకే నజరేయుడా -ఆరాధన నీకే అభిషక్తుడా(2)
1 చ. దావీదు స్తుతియించెను గొప్ప మహారాజుగా మారెను (2)
దావీదు ప్రేమించెను నీ హృదయానుసారుడుగా మారెను (2)
నీ హృదయానుసారుడుగా మారెను.(ఆరాధన నీకే )
2చ. యేసయ్య ప్రేమించెను పరము నుండి దిగివచ్చెను(2)
యేసయ్య కరుణించెను మన కొరకు తన ప్రాణమును బెట్టేను(2)
మన కొరకు తన ప్రాణమును బెట్టేను (ఆరాధన నీకే )