BALAPARACHE YESAYYA||బలపరిచే యేసయ్యా || MUSIC : WESLEY BROTHERS , LYRICS:BRO.YESU BABU THALATHOTI#4k
WESLEY'S MUSIC
0:00 / 0:00
BALAPARACHE YESAYYA||బలపరిచే యేసయ్యా || MUSIC : WESLEY BROTHERS , LYRICS:BRO.YESU BABU THALATHOTI#4k
6 068 просмотров · 4 дня назад
WESLEY'S MUSIC
270 подписчиков
6 068 просмотров · 4 дня назад
Song title :Balapariche Yesayya
Lyrics & tune - Bro.Yesu babu thalathoti
Music - John Wesley
Rhythms & Video Editing - Charles Wesley
Chorus - Smt. Padma garu & Sis Rushmitha garu
Design - Raapha edits
Scale: D# min Signature: 6/8 Tempo:72
పల్లవి: నీ సేవ చేయుటే నాకు భాగ్యము - నీకాడి మోయుటే నా భాధ్యత
నీ సేవ చేయుటే నాకు భాగ్యమేసయ్యా
నికాడి మోయుటే నాభాధ్యతేనయ్యా
బలపరచుము నన్ను నీ పరిచర్య చేయటకు
నశియించిపోతున్న ప్రజలను రక్షించుటకు ||2||
ఆ.ప : అభిషేకించుమా ఆత్మతోనింపుమా
నీ కృపావరములతో నన్ను నింపు యేసయ్యా ||2||
1. విద్య లేని పామరుడు ఆత్మ పూర్ణుడై
పాండిత్యముకలిగి నీవాక్యమును చాటెను ||2||
మనుష్యులను పట్టె జాలరిగా చేస్తే
వేవేల ఆత్మలను రక్షించిన పేతురులా ||2||
అభిషేకించుమా
2. మంచి పోరాటము పోరాడుచు
అన్యులైన వారికి నీ సువార్త చాటుచు ||2||
నిను పోలి జీవించి సంఘాలను స్థాపించి
యేసేక్రీస్తని ప్రకటించిన పౌలులా ||2||
అభిషేకించుమా
3. ఇంతగొప్ప సాక్షి నీ సమూహము
మేఘమువలె ఆవరించి యున్నందున ||2||
విశ్వాసవీరులా ప్రార్ధన యోదులా
ఆత్మలో బలవంతుల మాదిరిలో సాగేలా ||2||
అభిషేకించుమా
#wesleybrothers#wesleysmusic#johnwesleykeys#wesleykeys#charlesrythms#rythmscharles#desamadesamanabarathadesama#desamadesama#yesayyapreminchinabarathadesama#newsong#jesus#jesussongs#jesussong#jesuschrist#teluguchristiansongs#latestchristiandevotionalsongs#latestchristiansong#latestchristianhitsong#latestchristiansongstelugu#2026#india#fullsong#4k#trending#christiansongs#christiantelugusongs#christiannewsong#christianindependencedaysong#independencesong2026#music#christianmusic#jesusmusic#musicforchrist#10kviews#wesleybrothers#wesleysmusic#johnwesleykeys#wesleykeys#charlesrythms#rythmscharles#newsong#jesus#jesussongs#jesussong#jesuschrist#teluguchristiansongs#latestchristiandevotionalsongs#latestchristiansong#latestchristianhitsong#latestchristiansongstelugu#2026#india#fullsong#4k#trending#christiansongs#christiantelugusongs#christiannewsong#christianindependencedaysong#independencesong2026#music#christianmusic#jesusmusic#musicforchrist#balaparicheyesayya#balaparichenayesayya#neesevacheyutenakubagyamu#neesevacheyute#newsong#sunday#sundayservice#13september2026#13sep#2026#india#fullsong#shorts#longvideo#christiannewtelugusong#telugu#latesteluguchristiansong#teluguchristiansong#5kviews