Vizag to araku train journey. beautiful memories in our life. beautiful sceneries on the way.
Narayana Tours
0:00 / 0:00
Vizag to araku train journey. beautiful memories in our life. beautiful sceneries on the way.
4 782 просмотра · 2 года назад
Narayana Tours
8,47 тыс. подписчиков
4 782 просмотра · 2 года назад
వైజాగ్ నుండి అరకు ట్రైన్ లో వెళితే చాలా బాగుంటుంది. ట్రైను 3 వేల మీటర్ల ఎత్తు వరకు వెళ్లడం ఒక విశేషం. లొకేషన్స్ చాలా బాగుంటాయి. అందమైన కొండలు గుట్టలు దాటుకుంటూ రైలు వెళుతూ ఉంటే చాలా బాగుంటుంది. అనేక చోట్ల పెద్ద టర్నింగ్ ఉండటం వల్ల ట్రైన్ లో ఉండి ట్రైన్ మొత్తం మనం చూడవచ్చు. మంచి అనుభూతి మన జీవితంలో కలుగుతుంది. అలాగే 50 కొండ గుహలు దాటుకుంటూ ట్రైన్ అరకు వెళుతుంది. ధన్యవాదములు.