Перейти к содержимому

Actress Jagathi | నాకు తెలిసి అతను స్వార్థపరుడు....ముఖేష్‌ ఆటపై జగతి షాకింగ్ రివ్యూ - TV9

TV9 Entertainment

0:00 / 0:00

Actress Jagathi | నాకు తెలిసి అతను స్వార్థపరుడు....ముఖేష్‌ ఆటపై జగతి షాకింగ్ రివ్యూ - TV9

2 408 просмотров · 4 ч назад
TV9 Entertainment
3,05 млн подписчиков
2 408 просмотров · 4 ч назад
నటి జ్యోతి పూర్వజ్! తన రీసెంట్‌ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్‌లో ముఖేష్ పై వస్తున్న విమర్శల పై, మనోడి ఆట తీరుపై ఈమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు .ముఖేష్ తనకు వ్యక్తిగతంగా బాగా తెలుసని చెప్పిన జ్యోతి.. అతను ఎలాంటివారో, ఎలా ప్రవర్తిస్తారో తనకు బాగా తెలుసని, కేవలం షోలో చూసి దాని ఆధారంగా వారిని అంచనా వేయడం సరికాదని చెప్పుకొచ్చారు.ముఖేష్ హౌస్ లో 90 రోజులు ఉంటే, నేను మూడు సంవత్సరాలు వారితో కలిసి పని చేశానని.. ముఖేష్ వ్యక్తిత్వాన్ని వివరించారు జ్యోతి. అతను అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడని.. తన కెరీర్‌పై పూర్తి శ్రద్ధ చూపుతాడని జ్యోతి పూర్వజ్ అన్నారు. నటుడిగా ఎదగాలని, మంచి పేరు సంపాదించుకోవాలని ముఖేష్ నిరంతరం కృషి చేస్తాడని చెప్పారు. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి కృషి చేస్తాడని, జిమ్నాస్టిక్ కూడా నేర్చుకున్నాడని గుర్తు చేసుకున్నారు. ముఖేష్ చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి అని, తల్లిదండ్రులు, సోదరి అంటే అతనికి ఎంతో ఇష్టమని, వారి బాధ్యతలను ఎప్పుడూ మర్చిపోడు అని అన్నారు. తన ఇంటి బాధ్యతల గురించి, భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచిస్తాడని, ఎవరికీ ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాడని జ్యోతి చెప్పుకొచ్చారు. #BiggBoss #Mukesh #JyothiPoorvaj #BiggBossTelugu #EntertainmentNews #TV9D #TV9Telugu ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu