🔴LIVE|| పరిశుద్ధ జపమాల మాత మహోత్సవం, దివ్య పూజా బలి, పరిశుద్ధ మరియరాణి దేవాలయం కొల్లిపర విచారణ,
శుభవచనం(Shubhavachanam)
0:00 / 0:00
🔴LIVE|| పరిశుద్ధ జపమాల మాత మహోత్సవం, దివ్య పూజా బలి, పరిశుద్ధ మరియరాణి దేవాలయం కొల్లిపర విచారణ,
3 502 просмотра · Трансляция закончилась 4 дня назад
శుభవచనం(Shubhavachanam)
5,39 тыс. подписчиков
3 502 просмотра · Трансляция закончилась 4 дня назад
🔴LIVE|| పరిశుద్ధ మరియరాణి దేవాలయం
కొల్లిపర విచారణ, గుంటూరు మేత్రాసనం
పరిశుద్ధ జపమాల మాత మహోత్సవం
7-10-2026
పండుగ కార్యక్రమాలు
సాయంత్రం 6:30 గంటలకు
పతాక ఆవిష్కరణ
సాయంత్రం 6:45 గంటలకు
మరియమాత స్వరూపుతో దేవాలయం చుట్టూ కొవ్యోత్తుల ప్రదక్షణ మరియు జపమాల ధ్యానం
సాయంత్రం 7:30 గంటలకు
మహోత్సవ సమిష్టి దివ్య పూజాబలి
విశ్వాసులందరూ ఆహ్వానితులే
పాల్లోనిన వారందదికీ పూజ అనంతరం ప్రేమ విందు కలదు.
"జపమాల ప్రార్థన విశ్యాసులను క్రీస్తు వైపుకు నడిపించును.”
ప్రమతో ఆహ్వానించువారు
విచారణ గురువులు
గురుశ్రీ బాల దినేష్ రెడ్డి
హోలీ క్రాస్ మరకన్యలు,
సంఘ పెద్దలు,
మరియడళ సభ్యులు,
గాయక బృందం,
యువతీ యువకులు మరియు బాల బాలికలు. #కొల్లిపరవిచారణ