Перейти к содержимому

మేఘనని దూరం చేయాలనుకున్న కావ్య… కానీ అర్జున్ మనసులో మాత్రం! ❤️ | Episode 11”

sravanthi creations

0:00 / 0:00

మేఘనని దూరం చేయాలనుకున్న కావ్య… కానీ అర్జున్ మనసులో మాత్రం! ❤️ | Episode 11”

20 943 просмотра · 13 дн. назад
sravanthi creations
1,39 тыс. подписчиков
20 943 просмотра · 13 дн. назад
మేఘనని అర్జున్‌కి దూరం చేయాలని కావ్య, సీతాదేవి కొత్త ప్లాన్ వేస్తారు. కానీ వారి మాటలను మేఘన విని అనుమానపడుతుంది. ఇదే సమయంలో అర్జున్‌కి మేఘన గురించి పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. మేఘన collegeకి వెళ్లిందా లేదా అని తెలుసుకోవడానికి ఆమెకి call చేస్తాడు. అనుకోకుండా ఇద్దరూ ఒకేసారి ఒకరికొకరు call చేయడంతో ఇద్దరికీ call busy వస్తుంది. ❤️ మేఘన phoneలో ఉన్న contact name **“మేఘన”**ని అర్జున్ **“పొగరు”**గా మార్చుకుంటాడు. 😍 రాత్రి ఇద్దరూ ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ… “ఇది ప్రేమా? లేక కేవలం care-నా?” అనే కొత్త ప్రశ్న మొదలవుతుంది. ❤️ Episode 11 ఎలా ఉంది? Comment చేయండి. Like 👍 Share ❤️ Subscribe 🔔 చేయడం మర్చిపోవద్దు.