10 Siva kshetram/Sri Vilvanatheswar temple/THIRUVALAM/276 Paadal Petra Sthalam/Sreedhar Raju
Sreedhar Raju
0:00 / 0:00
10 Siva kshetram/Sri Vilvanatheswar temple/THIRUVALAM/276 Paadal Petra Sthalam/Sreedhar Raju
1 063 просмотра · 4 года назад
Sreedhar Raju
29,5 тыс. подписчиков
1 063 просмотра · 4 года назад
ఈ వీడియో లో మనం 276 పాడల్ పెట్ర స్థలాల్లో 10 వ శైవక్షేత్రమైన తిరువలం లోని శ్రీ విల్వనాదేశ్వర్ ఆలయాన్ని గురుంచి తెలుసుకుందాం.
ఈ శివాలయములో అన్ని శివాలయాల్లో లాగా కాకుండా నందీశ్వరుడు గర్భాలయంలోని శివలింగానికి వ్యతిరేకదిశలో ఉంటుంది.
thirugyana సంబంధర్ నాయనర్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడింది.
ఈ ఆలయము లోని మహాశివుడిని శ్రీ విల్వనాదేశ్వర్ అని,పార్వతిమాతను శ్రీ vallaambikai అని పిలుస్తారు. ఆలయ కొనేరుని గౌరి తీర్ధం అని పిలుస్తారు..
ఈ ఆలయము తమిళనాడు లోని వేలూరు పట్టణానికి 25km దూరంలో ఈ ఆలయము కలదు.