Перейти к содержимому

ఉడకబెట్టకుండానే సూపర్ టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై 😋 | Secret Powder తో Easy Process - MAGUVA DIARIES 💖

MAGUVA DIARIES

0:00 / 0:00

ఉడకబెట్టకుండానే సూపర్ టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై 😋 | Secret Powder తో Easy Process - MAGUVA DIARIES 💖

39 просмотров · 19 ч назад
MAGUVA DIARIES
24 подписчика
39 просмотров · 19 ч назад
😋 ఉడకబెట్టకుండానే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ ఫ్రై తయారు చేసుకోవచ్చు! ఎలాంటి కష్టపడకుండా, సింపుల్ ప్రాసెస్‌లో ఒక సీక్రెట్ మసాలా పౌడర్‌తో అదిరిపోయే రుచితో చిక్కుడుకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించాను. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది! రుచికరమైన వంటలు మరియు ఇంటి విశేషాలతో కూడిన లైఫ్‌స్టైల్ వ్లాగ్స్ కోసం మా MAGUVA DIARIES ఛానల్‌ను Subscribe చేసుకోండి. ❤️ మీకు వీడియో నచ్చితే Like, Share చేయండి. 🙏 Thank you for watching ❤️ #ChikkudukayaFry #ChikkudukayaRecipe #EasyFryRecipe #TeluguRecipes #MaguvaDiaries