Перейти к содержимому

🍅 Easy & Tasty Tomato Fry Rice Recipe | Quick Lunch Box Option 😋 | MAGUVA DIARIES

MAGUVA DIARIES

0:00 / 0:00

🍅 Easy & Tasty Tomato Fry Rice Recipe | Quick Lunch Box Option 😋 | MAGUVA DIARIES

646 просмотров · 5 дн. назад
MAGUVA DIARIES
23 подписчика
646 просмотров · 5 дн. назад
🍅😋 Easy & Tasty Tomato Fry Rice Recipe | Quick Lunch Box Option 🍚 హాయ్ అండి! 🙏 Welcome to MAGUVA DIARIES ❤️ ఈరోజు మనం ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతో ఎంతో రుచికరమైన టమాటో ఫ్రై రైస్ తయారు చేసుకున్నామండి. త్వరగా లంచ్ తయారు చేసుకోవాలన్నా, మిగిలిన అన్నంతో కొత్తగా ఏదైనా చేసుకోవాలన్నా ఈ టమాటో ఫ్రై రైస్ ఒక మంచి ఆప్షన్. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే Like 👍 చేయండి, మీ ఫ్రెండ్స్‌తో Share చేయండి, మరిన్ని వంటలు మరియు హోమ్ వ్లాగ్స్ కోసం MAGUVA DIARIES ఛానల్‌ని Subscribe చేసుకోండి. ❤️🙏 Thanks for watching! 🌸 #TomatoFryRice #TomatoRice #EasyRiceRecipe #LunchBoxIdeas #MAGUVADIARIES