Перейти к содержимому

Top visiting places in chandragiri fort || చంద్రగిరి కోట యొక్క చరిత్ర మరియు వైభవం ||

RAMESHTRAWELLVLOGSS

0:00 / 0:00

Top visiting places in chandragiri fort || చంద్రగిరి కోట యొక్క చరిత్ర మరియు వైభవం ||

36 449 просмотров · 2 недели назад
RAMESHTRAWELLVLOGSS
2,84 тыс. подписчиков
36 449 просмотров · 2 недели назад
ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం.. ఈ వీడియోలో మనము తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగిరి కోటను అయితే చూస్తాము... చంద్రగిరి కోట వైభవం ప్రస్తుతం ఎలా ఉంది... చంద్రగిరి కోటలో మనం చూడదగిన ప్రదేశాలు ఏమిటి... వాటన్నిటి గురించి సవివరంగా ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది... ఈ వీడియోను ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేసి కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలిపి పక్కనే ఉన్న hype బటన్ క్లిక్ చేస్తే ఈ వీడియో మరికొంత ముందుకు రీచ్ అవుతుంది... గమనించగలరు.. #chandragirifort #history #trawel #Rameshtrawellvlogss