Перейти к содержимому

Visiting places in Brahmam gari matam || బ్రహ్మంగారి మఠంలో చూడదగిన ముఖ్యమైన ప్రదేశాలు ||

RAMESHTRAWELLVLOGSS

0:00 / 0:00

Visiting places in Brahmam gari matam || బ్రహ్మంగారి మఠంలో చూడదగిన ముఖ్యమైన ప్రదేశాలు ||

5 740 просмотров · 2 недели назад
RAMESHTRAWELLVLOGSS
2,83 тыс. подписчиков
5 740 просмотров · 2 недели назад
ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం.. ఈ వీడియోలో బ్రహ్మంగారి మఠం లోని చూడదగిన 7 ప్రదేశాలను నేను మీ బుక్ క్షుణ్ణంగా చూపించే ప్రయత్నం చేశాను.. అవేంటంటే బ్రహ్మంగారి మఠం, ఈశ్వరి దేవి మఠం, బ్రహ్మంగారి నివాసగృహం, బ్రహ్మంగారు పోలేరమ్మ చేత నింపు తెప్పించిన రచ్చబండ, బ్రహ్మం సాగర్ రిజర్వాయర్, కక్కయ్య మఠం మరియు పోలేరమ్మ గుడి ఈ 7 ప్రదేశాలను ఈ వీడియోలో కవర్ చేశాను.. వీడియోను ఒకసారి చూడండి.. నచ్చితే లైక్ చేసి, ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని తెలిపే ,పక్కనే వచ్చే hype బటన్ క్లిక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది.. గమనించగలరు. థాంక్యూ..