Перейти к содержимому

విశాఖకు భారీ వరం! ₹2,000 కోట్ల AIG హాస్పిటల్‌కు లోకేష్ శంకుస్థాపన | 9,000 ఉద్యోగాలు

Monagadu channel

0:00 / 0:00

విశాఖకు భారీ వరం! ₹2,000 కోట్ల AIG హాస్పిటల్‌కు లోకేష్ శంకుస్థాపన | 9,000 ఉద్యోగాలు

46 просмотров · 12 дней назад
Monagadu channel
1,14 тыс. подписчиков
46 просмотров · 12 дней назад
విశాఖపట్నం వైద్య రంగంలో మరో భారీ అడుగు! 🔥 ₹2,000 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న AIG Hospitals ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. 1,000 పడకల సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా సుమారు 9,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విశాఖను మెడికల్ & ఎకనామిక్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఇది మరో కీలక ప్రాజెక్ట్. #NaraLokesh #Visakhapatnam #AIGHospitals #Vizag #AndhraPradesh #APDevelopment #Lokesh #AIG #Healthcare #VizagDevelopment #Jobs #breakingnews