Перейти к содержимому

100 గజాలలో G+1 ఇంటి నిర్మాణ ఖర్చు 2026 | G+1 House Construction Cost in 100 YardsTelugu

Construction Guide Telugu

0:00 / 0:00

100 గజాలలో G+1 ఇంటి నిర్మాణ ఖర్చు 2026 | G+1 House Construction Cost in 100 YardsTelugu

5 311 просмотров · 4 месяца назад
Construction Guide Telugu
510 подписчиков
5 311 просмотров · 4 месяца назад
ఈ వీడియోలో చెప్పింది ఒక అంచనా మాత్రమే ఖచ్చితమైన ఖర్చు అనేది మీ ఇంటి యొక్క హౌస్ ప్లాన్ మెటీరియల్ క్వాలిటీ మార్కెట్ల రేట్లపై ఆధారపడి ఖర్చు మారవచ్చు. 100 గజాల (900 SFT) G+1ఇల్లు నిర్మించడానికి 2026లో అయ్యే పూర్తి ఖర్చును ఈ వీడియోలో వివరించాను. ఇందులో మెటీరియల్స్ (సిమెంట్, స్టీల్, ఇసుక), లేబర్ కాస్ట్ మరియు ఫినిషింగ్ ఖర్చుల వివరాలు ఉన్నాయి. చిన్న స్థలంలో ఇల్లు కట్టేవారికి ఇది ఒక సంపూర్ణ గైడ్. #HouseConstruction #ConstructionCost #GPlus1 House #100Yards #TeluguConstruction #HomeBuilding2026 ఈ ఛానల్ లో మేము చూపించేవి, చెప్పేది, కేవలం సమాచారం కోసం మాత్రమే. మీరు కొనే వాటికి అలాగే వర్కు చేయించుకునే వాటికి, వర్క్ చేసే వారికి అది online అయినా offline అయినా మాకు మా ఛానల్ కి సంబంధం లేదు. మీ ఇష్ట పూర్వకంగా మీ own risk మీద వర్క్ చేయించుకోండి లేదా షాపింగ్ చేయండి. దయచేసి అందరూ సహకరించగలరు.                             నిరాకరణ ఈ వీడియో లో కంటెట్ సమాచారం మరియు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే అందుబాటులో ఉంచబడింది.