||ఆరాధనా ఆరాధన ఆత్మీయమైన ఆరాధన|| [aradhana aradhana Telugu Christian Song]
Prasad servant of God
0:00 / 0:00
||ఆరాధనా ఆరాధన ఆత్మీయమైన ఆరాధన|| [aradhana aradhana Telugu Christian Song]
24 545 просмотров · 4 г. назад
Prasad servant of God
5,24 тыс. подписчиков
24 545 просмотров · 4 г. назад
దేవుణ్ణి ఆరాధించ గలిగిన అద్భుతమైన ఆరాధన పాట
Don't miss
song : Aradhana Aradhana
lyrics : S. Mathew
Singer : Ar. Stevenon & Sheba
Album : Aathmeeya Aaradhana
Music : Ar. Stevenson garu
Edit : G. Prasad
/ @gprasadbroexide719
ఆరాధనా ఆరాధన ఆత్మీయమైన ఆరాధన. (2)
మహనీయుడైన మహారాజుకు
పరలోక పరిశుద్ధ యెహోవాకు (2).
చరణం
1 ఉన్నత లోకమందునా
సమీపింపరాని తేజస్సున
అత్యున్నత సింహాసనమందున
ఆశీనుడైన ఆమరడు
అదృష్యుడు ఆనంతుడు అద్వితీయ దేవుడు (2)
ప్రభావ మహిమ ఘనత పొంద
యోగ్యుడగు యెహోవాకు (2)
చరణo
2 పరలోక పరిశుద్ధ దూతలు
పరిశుద్ధుడనుచు పాడిన
ఇరువది నలుగురు పెద్దలు
సాగిలపడి పూజించినా
పరలోకము భూలోకము సంద్రము ప్రతి సృష్టిము (2)
స్తోత్రమనుచు పాడిన పూజ్యుడవు యెహోవాకు (2)
3 రాజులకు రారాజుడే ప్రభువులకు మహాప్రభు
అది అధ్య అంతముల్ లేని నిత్య దేవుడు
సకల సృష్టి కర్తయై సర్వాధికారి ఆయనే
యుగయుగములు మార్పులేని మహిమగల యెహోవాకు (2)