Telugu song ఆరాధన నీకే యేసయ్యా దూతగణ సైనా దళములతో ఇరువది నలుగురు పెద్దలతో సాంగ్
Bible punadi kuvi chenel
0:00 / 0:00
Telugu song ఆరాధన నీకే యేసయ్యా దూతగణ సైనా దళములతో ఇరువది నలుగురు పెద్దలతో సాంగ్
23 503 просмотра · 1 год назад
Bible punadi kuvi chenel
3,51 тыс. подписчиков
23 503 просмотра · 1 год назад
ఆరాధనా నీకే యేసయ్యా (4)
(1) దూత గణ సైన్య ధళములతో
ఇరువది నలుగురు పెద్దలతో (2)
పరిశుద్ధుడవని పొగడబడుచుండగా (2)
పరలోక పట్టణమే ప్రహర్షించుచున్నది (2)
ఆరాధనా నీకే యేసయ్యా (2)
(2) అర్హులము కామయ్య
నీ ప్రేమ పొందుటలో (2)
నర మాత్రులైన మమ్ము
నీవు దర్శించుటలో (2)
తేటబడెను దేవా నీ ఔనత్యము
తేటబడెను ప్రభువా నీ ఔనత్యము
ఆరాధనా నీకే యేసయ్యా (2)
(3) మాటతో సృష్టిని నిర్మించి
మట్టితో మనిసషిని చేసితివి (2)
అతి సుందరుడా నీ పరమ జ్ఞానముతో (2)
ధన్యులము దేవా నీ జనులమగుటకు
ధన్యులము ప్రభువా నీ స్వాస్థ్యమగుటకు
ఆరాధనా నీకే యేసయ్యా (2)