Перейти к содержимому

😋 పల్లె టూరి స్టైల్ మటన్ కర్రీ ఇంత రుచిగా ఎపుడైనా చేశారా?

Vijay&Jerusha Cooking

0:00 / 0:00

😋 పల్లె టూరి స్టైల్ మటన్ కర్రీ ఇంత రుచిగా ఎపుడైనా చేశారా?

27 просмотров · 3 дн. назад
Vijay&Jerusha Cooking
4 подписчика
27 просмотров · 3 дн. назад
నమస్కారం అందరికీ 🙏❤️ ఈరోజు మన ఛానెల్‌లో ఎంతో రుచికరమైన విలేజ్ స్టైల్ మటన్ గ్రేవీ కర్రీ తయారు చేసుకున్నాము. 😍 వంట చేయడం రాని వాళ్లు కూడా ఈ వీడియో చూస్తే చాలా సులభంగా మటన్ కర్రీ తయారు చేయగలరు. ❤️ సింపుల్‌గా, తక్కువ కష్టంతో పల్లెటూరి స్టైల్‌లో ఎంతో రుచికరంగా మటన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించాము. వీడియో నచ్చితే Like 👍 చేయండి. మీ అభిప్రాయాన్ని Comment చేయండి. మా Vijay&Jerusha Cooking ఛానెల్‌ను Subscribe చేసుకొని మాకు Support చేయండి. ❤️ మీ ప్రేమే మా బలం! ❤️ 🔥 Hashtags #VillageStyleMuttonCurry #MuttonGravy #MuttonCurry #TeluguCooking #VillageStyleCooking #MuttonRecipe #EasyCooking #NonVegRecipes #VijayJerushaCooking #TeluguRecipes #CookingVideos #FoodLovers