గారెలు అప్పాలు ఇలా చేస్తేనే టేస్ట్ అదిరిపోతుంది! 😍🔥 | పిండి కలపడం నుంచి అప్పాలు రెడీ అయ్యే వరకు 👆🏻👌🏻
Munny Cheripally 🌝
0:00 / 0:00
గారెలు అప్పాలు ఇలా చేస్తేనే టేస్ట్ అదిరిపోతుంది! 😍🔥 | పిండి కలపడం నుంచి అప్పాలు రెడీ అయ్యే వరకు 👆🏻👌🏻
365 просмотров · 2 нед. назад
Munny Cheripally 🌝
686 подписчиков
365 просмотров · 2 нед. назад
😍 గారెలు అప్పాలు | Full Recipe
ఇంట్లోనే టేస్టీగా గారెలు అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూపించాను 😋🔥
👉 పిండి కలుపుకునే విధానం
👉 పిండిని సాఫ్ట్‌గా ఎలా చేసుకోవాలి
👉 అప్పాల ఆకారం ఎలా చేయాలి
👉 వేడి నూనెలో ఎలా వేయించాలి
👉 చివరికి క్రిస్పీగా, గోల్డెన్‌గా అప్పాలు ఎలా రెడీ అయ్యాయో చూడండి 😍
పిండి కలపడం నుంచి అప్పాలు రెడీ అయ్యే వరకు పూర్తి ప్రాసెస్ కోసం వీడియోని చివరి వరకు చూడండి ❤️
మీకు వీడియో నచ్చితే Like 👍 Share ↗️ Subscribe 🔔 చేయడం మర్చిపోవద్దు.
#Garelu #Appalu #TeluguRecipes #VillageCooking #HomemadeFood