prasadam appalu|పూజలకు వ్రతాల కు ప్రత్యేకమైన అప్పాలు🙏✨
Bala Kumari
0:00 / 0:00
prasadam appalu|పూజలకు వ్రతాల కు ప్రత్యేకమైన అప్పాలు🙏✨
612 просмотров · 3 недели назад
Bala Kumari
158 подписчиков
612 просмотров · 3 недели назад
ఈ రోజు సింపుల్ గా, తక్కువ పదార్ధాలతో రుచికరమైన ప్రసాదం అప్పాలు తయారు చేసాను
గోధుమ నూక, పంచదార, నెయ్యి, యాలకుల పొడి వేసి ప్రసాదం లా చేసి చల్లారాక అప్పాలు లాగా చేసి నూనె లో వేగించాను బయట క్రిస్పీ గా, లోపల మెత్తగా యాలకుల సువాసన తో చాలా టేస్టీ గా ఉంటాయి.పూజలకు వ్రతాల కుప్రసాదం కోసం మాత్రమే కాకుండా ఇంట్లో స్వీట్ గా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే like చేయండి share చేయండి మరియు ఇలాంటి మరిన్ని సింపుల్ & టేస్టీ వంటకాల కోసం మా ఛానెల్ ను subscribe చేయండి.#Prasadam appalu#Prasadam#
Telugu vantalu #Wheat rava appalu#Appalu#