Перейти к содержимому

అప్పటికప్పుడు పునుగులు - ఈ చట్నీ తో అదిరిపోయే కాంబినేషన్ |Instant Punugulu😋

Bala Kumari

0:00 / 0:00

అప్పటికప్పుడు పునుగులు - ఈ చట్నీ తో అదిరిపోయే కాంబినేషన్ |Instant Punugulu😋

202 просмотра · 2 недели назад
Bala Kumari
152 подписчика
202 просмотра · 2 недели назад
అప్పటికప్పుడు పునుగులు – ఈ చట్నీతో అదిరిపోయే కాంబినేషన్ 😋 వరి పిండి, గోధుమ పిండి, పెరుగు వేసి అప్పటికప్పుడు క్రిస్పీగా పునుగులు తయారు చేశాను. వీటికి తోడుగా టమాటాలు, వేరుశెనగలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయలతో రుచికరమైన చట్నీ చేశాను. పునుగులతో ఈ చట్నీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ❤️