సమయోచిత కృప DKMC127 Samayochitha Krupa #DKMC127 DevuniKrupa Music Chanel #dkmc
Devuni krupa music channel
0:00 / 0:00
సమయోచిత కృప DKMC127 Samayochitha Krupa #DKMC127 DevuniKrupa Music Chanel #dkmc
8 612 просмотров · 1 год назад
Devuni krupa music channel
7,83 тыс. подписчиков
8 612 просмотров · 1 год назад
#Devunikrupamusicchanel
#endtimesongs
#endtimemessagesongs
సమయోచిత కృప DKMC127 Samayochitha Krupa #DKMC127 DevuniKrupa Music Chanel #dkmc
MUSIC , LYRICS , SINGER :- MARK
పల్లవి
సమయోచిత కృప ద్వారా అన్ని దయచేసే వాడు
ఏ సమయానికి ఏమి కావాలో అన్నియు సమకూర్చును తన కృపలో
అన్నియు కృప ద్వారానే అన్నియు కృప ద్వారానే
సమయోచిత కృప ద్వారా అన్ని దయచేసే వాడు
చరణం 1
ఆలోచించక నమ్ముట మానక మౌనముగా ఉండి ప్రార్థించుమా
నీ పని అంతటిని ఆయన కృపలో జరిగించును తగు సమయమున
అన్నియు కృప ద్వారానే అన్నియు కృప ద్వారానే
సమయోచిత కృప ద్వారా అన్ని దయచేసే వాడు
చరణం 2
ఎంతో అవసరము నీ చుట్టు ఉన్న కలవర చెందక కనిపెట్టుమా
నీ దారులని మూసుకుపోయిన మార్గము సరళము చేయును కృపలో
అన్నియు కృప ద్వారానే అన్నియు కృప ద్వారానే
సమయోచిత కృప ద్వారా అన్ని దయచేసే వాడు
చరణం 3
భయభీతులలో భయపడకమ్మ భారము తీర్చే ప్రభువుండగా
జరగనివన్నీ జరిగించునులే ఆగినవన్నిటినీ త్వరపెట్టులే
అన్నియు కృప ద్వారానే అన్నియు కృప ద్వారానే
సమయోచిత కృప ద్వారా అన్ని దయచేసే వాడు