దోమ, స్టెమ్ బోరర్ కు ఒక్కటే స్ప్రే చేస్తున్నం Corteva Deladaxin
తెలుగు రైతుబడి
0:00 / 0:00
దోమ, స్టెమ్ బోరర్ కు ఒక్కటే స్ప్రే చేస్తున్నం Corteva Deladaxin
153 966 просмотров · 3 мес. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
153 966 просмотров · 3 мес. назад
వరి సాగు చేస్తున్న రైతు దోమతోపాటు మొగి పురుగు (కాండం తొలిచే పురుగు) నివారణ కోసం ఒకే రకమైన మందు స్ప్రే చేసి పొందిన ఫలితం గురింంచి వీడియోలో వివరించారు. కోర్టెవా కంపెనీకి చెందిన డెలడాక్సిన్ అనే ఇన్సెక్టిసైడ్ సమర్థవంతంగా వరిలో ఈ రెండు సమస్యలను నివారిస్తుందని చెప్తున్నారు. వారి పూర్తి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
Twitter (X) : https://x.com/rythubadi?s=21
మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : దోమ, స్టెమ్ బోరర్ కు ఒక్కటే స్ప్రే చేస్తున్నం Corteva Deladaxin
#RythuBadi #రైతుబడి #deladaxin