Перейти к содержимому

Singer ChillaHarikrishna New SongllAyodhya Ramayya Maa Andari Bandhuvu Neevayyall4K Video Song2026||

bugga rameshwara entertainment pothugallu

0:00 / 0:00

Singer ChillaHarikrishna New SongllAyodhya Ramayya Maa Andari Bandhuvu Neevayyall4K Video Song2026||

51 651 просмотр · 7 дней назад
bugga rameshwara entertainment pothugallu
90,6 тыс. подписчиков
51 651 просмотр · 7 дней назад
Singer Chilla Harikrishna New Song ll Ayodhya Ramayya Maa Andari Bandhuvu Neevayya ll 4K Video Song 2026 || 🆂︎🅾︎🅽︎🅶︎ 🅳︎🅴︎🆃︎🅰︎🅸︎🅻︎🆂︎ Song : Ayodhya Ramayya Maa Andari Bandhuvu Neevayya Singer : Chilla Harikrishna Lyrics : B.Rajashekhar [ Pothugallu 9398842126 ] Music : Vikky Recoeding : Vikram Recording Studio [ Dhone ] Producer: B.Rajashekhar Pothugallu Editing: B.rajashekhar Pothugallu సాంగ్ నేమ్:- అయోధ్య రామయ్యా మా అందరి బంధువు నీవయ్యా ఈ పాట రచన & నిర్మాత:- బి.రాజశేఖర్ పోతుగల్లు 9398842126 సింగర్:- చిల్ల హరికృష్ణ ఉంగరానిగుండ్ల మ్యూజిక్:- విక్కీ డోన్ రికార్డింగ్:- విక్రమ్ రికార్డింగ్ స్టూడియో డోన్ సాంగ్ రాసిన date:- 05/05/2026 సాంగ్ రికార్డింగ్ date:- 27/6/2026 సాంగ్ రిలీజ్ date:- 19/9/2026 పల్లవి:- అయోధ్య రామయ్యా మా అందరి బంధువు నీవయ్యా అయోధ్య రామయ్యా "" 2 "" చరణం 1:- భారతదేశములోనా అయోధ్య నగరములోనా "" 2 "" కౌసల్య గర్భమునందూ జన్మించిన జయరాముడవే "" 2 "" అయోధ్య రామయ్యా మా అందరి బంధువు నీవయ్యా అయోధ్య రామయ్యా చరణం 2:- పూసిన పువ్వులు తెచ్చి నీ పూజ చేసినమయ్యా "" 2 "" నీ నామ భజనా గానం ప్రతిపల్లెలో పాడితిమయ్యా "" 2 "" అయోధ్య రామయ్యా మా అందరి బంధువు నీవయ్యా అయోధ్య రామయ్యా చరణం 3:- కోరిన కోర్కెలు తీర్చే కోదండ రాముడవయ్యా "" 2 "" భక్తుల బాధలు తీర్చే శ్రీబాలా రాముడవయ్యా "" 2 "" అయోధ్య రామయ్యా మా అందరి బంధువు నీవయ్యా అయోధ్య రామయ్యా చరణం 4:- శ్రీరామనవమి పండుగా ఏటేట జరిపేమయ్యా "" 2 "" భజనా భక్తాదులకూ నీ దీవెన లందించురామా "" 2 "" అయోధ్య రామయ్యా మా అందరి బంధువు నీవయ్యా అయోధ్య రామయ్యా "" 2 ""