Singer Rampalli Seenu New Song || Mattibommave Neevu Neeku Chaala Unnaade Pogaru|| 2026 New Song ||
bugga rameshwara entertainment pothugallu
0:00 / 0:00
Singer Rampalli Seenu New Song || Mattibommave Neevu Neeku Chaala Unnaade Pogaru|| 2026 New Song ||
5 550 просмотров · 1 день назад
bugga rameshwara entertainment pothugallu
90,6 тыс. подписчиков
5 550 просмотров · 1 день назад
Singer Rampalli Seenu New Song || Tatvam || Mattibommave Neevu Neeku Chaala Unnaade Pogaru
|| 2026 New Song ||
🆂︎🅾︎🅽︎🅶︎ 🅳︎🅴︎🆃︎🅰︎🅸︎🅻︎🆂︎
Song: Mattibommave Neevu Neeku Chaala Unnaade Pogaru
Singer : Rampalli Seenu
Lyrics : B.Rajashekhar [ Pothugallu 9398842126 ]
Music : Vikky
Recoeding : Vikram Recording Studio [ Dhone ]
Producer: B.Rajashekhar [ Pothugallu 9398842126 ]
Editing: B.rajashekhar Pothugallu
సాంగ్ నేమ్: మట్టిబోమ్మావే నీవూ నీకు చాల వున్నాదే పోగరూ
రచన & నిర్మాత:- బి.రాజశేఖర్ పోతుగల్లు 9398842126
సింగర్:- రాంపల్లి శ్రీను
మ్యూజిక్:- విక్కీ డోన్
రికార్డింగ్:- విక్రమ్ రికార్డింగ్ స్టూడియో డోన్
పల్లవి:-
మట్టిబోమ్మావే నీవూ నీకు చాల వున్నాదే పోగరూ "" 2 ""
చరణం 1:-
బంగరు మేడలు కట్టినీవు బంధుమిత్రులతో "" 2 ""
బ్రతికీనగాని జీవనీకు చావు తప్పదురా
మట్టిబోమ్మావే నీవూ నీకు చాల వున్నాదే పోగరూ "" 2 ""
చరణం 2:-
ఇంటికోసము భూమికోసము గోడవలు చేస్తావే "" 2 ""
అన్నాదమ్ములు ప్రేమలు మరిచి కోట్టుకు చస్తారే
మట్టిబోమ్మావే నీవూ నీకు చాల వున్నాదే పోగరూ "" 2 ""
చరణం 3:-
యవ్వనమందు బలుపుతోన
ఊగిపోతావే "" 2 ""
ముసలి తనము నీకువస్తే మంచాన పడతావే
మట్టిబోమ్మావే నీవూ నీకు చాల వున్నాదే పోగరూ "" 2 ""
చరణం 4:-
మాయకాలమున మట్టిబోమ్మవై తిరుగుతున్నావే "" 2 ""
నీలోప్రాణం పోయేలోపే భగవంతుని జపించురా
మట్టిబోమ్మావే నీవూ నీకు చాల వున్నాదే పోగరూ "" 2 ""