Перейти к содержимому

సేమియా ఉప్మా ఇలా చేస్తే ముద్దగా అవ్వదు. పొడిపొడిగా, వెజిటబుల్స్‌తో అద్దిరిపోయే టిఫిన్ | Semiya Upma

Devi's Diary📓

0:00 / 0:00

సేమియా ఉప్మా ఇలా చేస్తే ముద్దగా అవ్వదు. పొడిపొడిగా, వెజిటబుల్స్‌తో అద్దిరిపోయే టిఫిన్ | Semiya Upma

119 просмотров · 7 дн. назад
Devi's Diary📓
95 подписчиков
119 просмотров · 7 дн. назад
సేమియా ఉప్మా ముద్దగా కాకుండా పొడిపొడిగా, రుచిగా రావాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి! ఈ వీడియోలో కూరగాయలతో ఎంతో రుచిగా, సింపుల్‌గా వెజిటబుల్ సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి త్వరగా తయారయ్యే ఈ టిఫిన్ చాలా టేస్టీగా ఉంటుంది. 🥕 క్యారెట్ 🫛 పచ్చి బఠానీలు 🌶️ పచ్చిమిర్చి 🍜 సేమియా ఇంట్లో మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. #breakfast #upma #kitchen