Перейти к содержимому

ఓ యవ్వనుడా ఓ యవ్వనురాల | యవ్వనంలో దేవునితో నడువు | New Telugu Christian Song 2026 | #jesus #love

Krupagala Deva lyrics

0:00 / 0:00

ఓ యవ్వనుడా ఓ యవ్వనురాల | యవ్వనంలో దేవునితో నడువు | New Telugu Christian Song 2026 | #jesus #love

481 просмотр · 4 недели назад
Krupagala Deva lyrics
936 подписчиков
481 просмотр · 4 недели назад
✝️ *ఓ యవ్వనుడా ఓ యవ్వనురాల* ✝️ యవ్వనం దేవుడు ఇచ్చిన అందమైన కాలం. ఆ యవ్వనాన్ని లోకపు ఆశలకు కాకుండా దేవుని చిత్తానికి అంకితం చేసి, ప్రభువుతో నడవాలని పిలుపునిచ్చే ఆత్మీయ గీతం ఇది. ❤️ శోధనలు వచ్చినా భయపడకుండా, దేవుని వాక్యాన్ని పట్టుకొని, పరిశుద్ధతతో జీవిస్తూ యేసయ్యను అనుసరించమని ఈ పాట మనలను ప్రోత్సహిస్తుంది. 🙏 📖 *“యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.”* — విలాపవాక్యములు 3:27 🎵 *Song:* ఓ యవ్వనుడా ఓ యవ్వనురాల 🎼 *Type:* Telugu Christian Gospel Song ❤️ *Theme:* Christian Youth | Faith | Purity | Godly Life 📺 *Channel:* KrupagalaDevaLyrics ఈ పాట మీకు నచ్చితే ❤️ Like చేయండి. 💬 మీకు నచ్చిన పాటలోని మాటలను Comment చేయండి. 🔔 మరిన్ని తెలుగు క్రైస్తవ పాటల కోసం Channel Subscribe చేయండి. 📤 ఈ పాటను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో Share చేయండి. **యవ్వనంలోనే యేసయ్యను వెదుకుదాం… మన జీవితాన్ని ఆయనకు అంకితం చేద్దాం. ✝️❤️** దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక! 🙏 _____________________________________________________________________ LYRICS & TUNE :- P DEVABIKSHAM పల్లవి:- ఓ యవ్వనుడా ఓ యవ్వను రాల యవ్వన ప్రాయంలో నా కావిడి మోయుట బహు సులువు అన్న దేవుని మాట మరువకు విడువకు .......................................(2) (చరణం:-1) యవ్వనప్రాయంలో అనేక శోధనలు కలిగిన యోసేపు వలే యవ్వనాన్ని కాపాడుకోవాలి నీవు శోధనలో పడకుండా ప్రార్థించాలి యవ్వనేచ్చలకు నీవు దూరంగా ఉండాలి............(2) [ఓ యవ్వనుడా ] (చరణం :-2) తల్లి అయిన మరియ యవ్వనంలో శరీరేచ్చలను జయించినట్లు .. నీవు నేత్రాస జీవపుడంభమును జయించాలి యవ్వనప్రాయంలో పాపానికి చోటు ఇవ్వకూడదు అలాంటివారు దేవునికి ఇష్టులగుదురు ......................(2) [ఓ యవ్వనుడా] (చరణం :-3) యవ్వనంలో దేవునియందు భయం కలిగి జీవించాలి తల్లిదండ్రుల పట్ల విధేయత చూపాలి దేవుడు వారికి ఖ్యాతిని ఘనతనిచ్చి ఉన్నతమైన స్థితిలో నిలుపుతాడు .................(2) [ఓ యవ్వనుడా] _____________________________________________________________________ #ఓయవ్వనుడాఓయవ్వనురాల #TeluguChristianSong #YouthChristianSong #TeluguGospelSong #JesusSongs #TeluguJesusSongs #ChristianYouth #ChristianMusic #TeluguWorship #KrupagalaDevaLyrics ఓ యవ్వనుడా ఓ యవ్వనురాల పాట ఓ యవ్వనుడా ఓ యవ్వనురాల song యవ్వనుడా యవ్వనురాల యవ్వనంలో యేసయ్య యువత కోసం యేసు పాట యువత కోసం క్రైస్తవ పాటలు యవ్వనుల క్రైస్తవ గీతం యవ్వనులకు ఆత్మీయ పాట Telugu Christian Youth Song Telugu Youth Gospel Song Christian Youth Telugu Telugu Christian New Song 2026 New Telugu Gospel Song 2026 Latest Telugu Christian Song Telugu Jesus Gospel Song Jesus Songs for Youth Christian Songs for Young People Telugu Christian Devotional Song Telugu Spiritual Songs KrupagalaDevaLyrics #ఓయవ్వనుడాఓయవ్వనురాల #teluguchristiansongs #christianyouth #YouthChristianSong #telugugospelsong #jesussongs #TeluguJesusSongs #christianmusic #KrupagalaDevaLyrics #teluguworship #newchristiansong #biblesongs #ఓయవ్వనుడాఓయవ్వనురాల #teluguchristiansongs #teluguchristiansongs #telugugospelsongs #jesussongs #christianmusic #YouthChristianSong #TeluguJesusSongs #KrupagalaDevaLyrics #gospelmusic #biblesongs #christianyouth