Перейти к содержимому

బచ్చలి కూర వేపుడు ఇలా చేసిచూడండి 😋 అబ్బో ఏం రుచో! |Bachali Kura Vepudu | Telugu Village Style Recipe

arunandu0216

0:00 / 0:00

బచ్చలి కూర వేపుడు ఇలా చేసిచూడండి 😋 అబ్బో ఏం రుచో! |Bachali Kura Vepudu | Telugu Village Style Recipe

316 просмотров · 6 дн. назад
arunandu0216
531 подписчик
316 просмотров · 6 дн. назад
🥬 బచ్చలి కూర వేపుడు | Bachali Kura Vepudu 😋 బచ్చలి కూరతో ఎంతో రుచికరంగా, సింపుల్‌గా వేపుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించాను. ఒక్కసారి ఇలా చేసిచూడండి… అబ్బో ఏం రుచో! 😋❤️ ఇంట్లో అందరూ ఇష్టపడేలా తక్కువ పదార్థాలతో సులభంగా చేసుకునే ఈ బచ్చలి కూర వేపుడు అన్నంతో, పప్పుతో చాలా బాగుంటుంది. 👍 వీడియో నచ్చితే Like చేయండి 🔔 మరిన్ని రుచికరమైన తెలుగు వంటకాల కోసం Subscribe చేయండి 💬 మీకు బచ్చలి కూర వేపుడు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి.