రావులపాలెం నుండి రాజమహేంద్రవరం వరకు | Via బొబ్బర్లంక | APSRTC Bus Journey | Telugu Solo Traveller
Telugu Solo Traveller
0:00 / 0:00
రావులపాలెం నుండి రాజమహేంద్రవరం వరకు | Via బొబ్బర్లంక | APSRTC Bus Journey | Telugu Solo Traveller
5 776 просмотров · 3 месяца назад
Telugu Solo Traveller
21,4 тыс. подписчиков
5 776 просмотров · 3 месяца назад
నమస్కారం.. నేను నాగేంద్ర..!!!
ఈ వీడియోలో మనం రావులపాలెం నుండి రాజమహేంద్రవరం వరకు APSRTC పల్లె వెలుగు బస్సులో చేసిన అందమైన ప్రయాణాన్ని మీకు చూపిస్తున్నాము. ఈ బస్ ప్రయాణం ఆత్రేయపురం, వడ్డిపర్రు, బొబ్బర్లంక బ్యారేజ్ ప్రాంతాల గుండా సాగుతుంది.
ప్రయాణంలో కనిపించే పచ్చని వరి పొలాలు, కొబ్బరి తోటలు, గోదావరి పరివాహక ప్రాంత సౌందర్యం, గ్రామీణ జీవన శైలి ఈ వీడియో ప్రత్యేక ఆకర్షణలు. అలాగే ఆత్రేయపురం ప్రసిద్ధ పూతరేకులు, వడ్డిపర్రు గ్రామం, బొబ్బర్లంక బ్యారేజ్ అందాలను కూడా వీక్షించవచ్చు.
ఈ వీడియో నచ్చితే Like 👍 చేయండి, Share 📤 చేయండి, Channel Subscribe 🔔 చేయడం మర్చిపోవద్దు.
ధన్యవాదాలు 🙏
#APSRTC
#PalleVelugu
#Ravulapalem
#Rajamahendravaram
#Rajahmundry
#Vaddiparru
#Atreyapuram
#Putharekulu
#BobbarlankaBarrage
#Konaseema
#Godavari
#BusJourney
#TeluguTravelVlog
#AndhraPradesh
#VillageJourney
#TravelTelugu
#APSRTCBusJourney
#RoadTripTelugu
#PublicTransport
#TeluguYouTube