ఒకవైపు సముద్రం - మరోవైపు పచ్చని పొలాలు | తుని నుండి కాకినాడ Bus Journey | Telugu Solo Traveller
Telugu Solo Traveller
0:00 / 0:00
ఒకవైపు సముద్రం - మరోవైపు పచ్చని పొలాలు | తుని నుండి కాకినాడ Bus Journey | Telugu Solo Traveller
46 862 просмотра · 3 месяца назад
Telugu Solo Traveller
21,4 тыс. подписчиков
46 862 просмотра · 3 месяца назад
Uppada Beach Road Bus Journey | Tuni to Kakinada APSRTC Palle Velugu Full Journey
నమస్కారం .. నేను నాగేంద్ర...
ఈ వీడియోలో మనం తుని నుండి కాకినాడ వరకు APSRTC పల్లె వెలుగు బస్సులో అద్దరిపేట, ఉప్పాడ బీచ్ రోడ్ మీదుగా చేసిన అందమైన ప్రయాణాన్ని వీక్షించబోతున్నాం.
ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఒకవైపు అలలతో ఉప్పొంగే బంగాళాఖాతం సముద్ర తీరం, మరోవైపు పచ్చని వరి పొలాలు, చిన్న చిన్న గ్రామాలు, మత్స్యకారుల జీవన విధానం మరియు గ్రామీణ ఆంధ్రప్రదేశ్ సహజ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.
ఈ వీడియోలో:
✅ తుని బస్ స్టాండ్
✅ అద్దరిపేట గ్రామం
✅ ఉప్పాడ బీచ్ రోడ్
✅ సముద్ర తీర దృశ్యాలు
✅ గ్రామీణ ప్రాంతాలు
✅ APSRTC పల్లె వెలుగు బస్ ప్రయాణ అనుభవం
✅ కాకినాడ నగర ప్రవేశం
వీడియో నచ్చితే Like 👍, Share 📤 చేసి Channel Subscribe 🔔 చేయండి.
ధన్యవాదాలు 🙏
#TuniToKakinada
#APSRTC
#PalleVelugu
#UppadaBeachRoad
#Uppada
#Kakinada
#Tuni
#BusJourney
#AndhraPradesh
#TravelVlog
#BeachRoad
#APSRTCBusJourney
#TeluguTravel
#CoastalAndhra
#VillageLife
#RoadTrip
#IndianBusJourney
#KakinadaTourism
#TravelTelugu
#AndhraTravel