Перейти к содержимому

101 ప్రదక్షిణలు చేస్తే చాలు మీ కోరిక నెరవేరినట్లే | వరదలతో పాటు వచ్చి నిలిచిన భూలక్ష్మీ మాత | HYDలో

Telugu Thoughts Channel

0:00 / 0:00

101 ప్రదక్షిణలు చేస్తే చాలు మీ కోరిక నెరవేరినట్లే | వరదలతో పాటు వచ్చి నిలిచిన భూలక్ష్మీ మాత | HYDలో

29 423 просмотра · 9 мес. назад
Telugu Thoughts Channel
83,7 тыс. подписчиков
29 423 просмотра · 9 мес. назад
‪@teluguthoughts‬ #bhulaxmitemple #swayambhulaxmitemple #400yearsoldtemple #powerfullaxmidevitemple #hyderabadtemples #undergroundtemple #templesbesidemusiriver #ancienttemples #telanganatemples మిత్రులారా! న‌మ‌స్కారం మీకు భూమి కొనుగోలు చేయాల‌నుందా..! లేక ఇల్లు కొనాల‌నుకుంటున్నారా..! మీ భూమి కోర్టు వివాదాల్లో ఉందా! అయితే మీరు ఈ వీడియో త‌ప్ప‌నిస‌రిగా చూడాల్సిందే... ఇలాంటి అన్ని స‌మ‌స్య‌ల‌నూ తీర్చే దేవ‌త గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ అమ్మ‌వారే భూల‌క్ష్మీ అమ్మ‌వారు. మ‌న క‌ష్టాల‌న్నీ తీర్చే కొంగుబంగారం. 101 ప్రద‌క్షిణ‌లు చేస్తే చాలు మీ స‌మ‌స్య‌ల‌న్నీ తీరిన‌ట్లే... హైద‌రాబాద్ న‌డిబొడ్డున కొలువై ఉన్న ఈ భూల‌క్ష్మీ అమ్మ‌వారిది వంద‌ల యేళ్ల చ‌రిత్ర. అంతేకాదు మహా శ‌క్తి స్వ‌రూపాలైన మ‌హాకాళీ, మ‌హాల‌క్ష్మీ, మ‌హా స‌ర‌స్వ‌తీ అమ్మ‌వార్ల‌ను కూడా ఈ వీడియోలో ద‌ర్శించుకుందాం. వీడియో మొత్తం చూడండి. న‌చ్చితే లైక్ కొట్టండి. షేర్ చేయండి. ధ‌న్య‌వాదాలు. Friends, Namaste! Are you planning to buy a piece of land? Or do you want to buy a house? Is your property stuck in court disputes? Then you must watch this video without fail… Today, we are going to learn about the divine goddess who is believed to resolve all such problems — Bhūlakshmi Ammavaru. She is considered the golden blessing who removes all our hardships. It is said that performing 101 pradakshinas here can help clear your obstacles. Right in the heart of Hyderabad, this Bhūlakshmi temple has a history of hundreds of years. Not just that — in this video, we will also get the darshan of Mahakali, Mahalakshmi, and Mahasaraswati, the powerful divine forms. Watch the video till the end. If you like it, please hit the Like button and Share it. Thank you! Temple Timings: Everyday: 4:00am to 12:30pm, 4:00pm to 10:00pm Friday & Tuesday : 4am to 10pm Location: https://maps.app.goo.gl/zqYKTwnBQxJsF... Camera: Apple I Phone 12 Pro MIC: Digitek Wireless 101DWM Stand: Ulanzi Editing: VSDC Software For Promotion& Advertisement Contact : 9052116322 or teluguthoughts2022@gmail.com #telugudevotional #oldcitytemples #mysterytemples #swayambhu #telugudevotional #hindutempleinhyderabad #hindutempleshistory #telugutempleshistory #telanganatemples #famoustemplesinHYD #telanganaoldtemples #bhaktiyatra #teluguyatrikudu #telugutemplesinfo #laxmitemples #laxmitemplesinhyderabad #rivermusi #musitemples #muchukunda